Saturday, November 21, 2009

చిరునవ్వుల చిరునామా

చిన్నగా వీచే చిరుగాలి , చేవిలో ఉసులడుతూ చెప్పింది
తొలివాన చినుకు విశాల ఆకాశం నుంచి జారుతూ చెప్పింది
ఎగసే ఆలలు మంచు ముత్యాలు ఆర బోస్తు నాతో అంది

ఆమని కోసం కో
వసంతం కోసం పువ్వుల
నేను నీకోసం ఎదురు చూస్తున్న

నీ రక కోసం , వచ్చే వసంతం కోసం , వేయీ జన్మలయ్న ఎదురు చూస్తాను

ఏది నే చిరునవ్వుల చిరునామా ?


Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home